ఒంగోలు రాయుడు - ఓల్ ఒంగోల్ అందగాడు
పోకిరి... ఇడియట్... ఇవన్ని తిట్లు కాదు.. ఒంగోలులో మనకున్న పేరు ప్రతిష్ఠలు... చెప్పాలంటే... A big rowdy in Ongole..
Wednesday, June 30, 2010
Thursday, June 24, 2010
శీనన్న నీ మీద అలిగా...
అనగనగా ఓ సారి ఈ అమ్మాయి నీ బ్లాగు చదువుతూ అపుడెపుడో నీ ఆర్కుట్ లింక్ ఉంటే అది ఓపెన్ చేసింది. దాంట్లో రాయుడు అని ఉంటే, ఏవరా ఈ పెద్దమనిషి అని చూస్తే దాంట్లో నేనున్నా. పాపం ... luv at first sight అంట. అయిన నాలాంటి అందగాడికి ఎవరు మాత్రం పడకుండా ఉంటారు? మీరే చెప్పండి. అందులోను మన date of birth అలాంటిది(14-02-2009 – valentines day). దాని మహత్యం అనుకుంటా.
ఏదో ఈ అమ్మాయి అడిగింది కదా అని... నా జన్మ రహస్యాలు అన్ని రాయుడిగారి కథ అని ఓ పోస్ట్ రాసేసావు. అది చదివి ఈ అమ్మాయి నాకు 143 కూడా చెప్పమన్నట్టు ఉంది... కానీ శీనన్న నాకు ఆ సంగతి చెప్పకుండా దాచాడు. ఈ సంగతి నాకెలా తెలిసింది అని అనుకుంటున్నారా??? నా గురించి ఈ మధ్య ఓ పోస్ట్ వేసాడుగా రెస్పాన్స్ ఎలా ఉందా అని అన్న అలా బయటకెళ్ళినపుడు…. అన్న బ్లాగు దొంగచాటుగా చూసేసా.
అబ్బో మనకి పిచ్చి ఫ్యాన్స్ పొగయ్యారులే. అపుడు కామెంట్స్ లో ఈ అమ్మాయి కామెంట్ చూసా. అసలు అన్న ఈ పోస్ట్ వేసింది ఈ నా ఫ్యాన్ గారి కోసమంట..
పాపం అన్న మా అమ్మ దగ్గరనుండి వేరు చేసేటపుడు అంత బాధపడ్డాడని ఆ పోస్ట్ చదివి అర్ధం అయింది. ఏదో అలిగినట్టు నటిస్తా కానీ.... అన్నఎంత మంచోడో. ప్లీజ్ అన్న ఏ చేతులతో అయితే నన్ను అంత అపురూపంగా పట్టుకున్నావో ఆ చేతులతోనే నా మిగిలిన స్టోరీలు కూడా రాసేయవా!!

(anna luvs me lottttttt ofcourse I toooooooooo)
నా ఫ్యాన్స్ కోసం నా ఫొటోలు కొన్ని నీ పర్మిషన్ లేకుండా ఇక్కడ అప్లోడ్ చేసాను. ఇష్టం లేకపోతే చెప్పు..
సరే ఉంటా టాటా భౌభౌ..
ఇట్లు
ఓల్ ఒంగోల్ అందగాడు మీ రాయుడు.
Tuesday, June 22, 2010
Subscribe to:
Posts (Atom)