అనగనగా ఓ సారి ఈ అమ్మాయి నీ బ్లాగు చదువుతూ అపుడెపుడో నీ ఆర్కుట్ లింక్ ఉంటే అది ఓపెన్ చేసింది. దాంట్లో రాయుడు అని ఉంటే, ఏవరా ఈ పెద్దమనిషి అని చూస్తే దాంట్లో నేనున్నా. పాపం ... luv at first sight అంట. అయిన నాలాంటి అందగాడికి ఎవరు మాత్రం పడకుండా ఉంటారు? మీరే చెప్పండి. అందులోను మన date of birth అలాంటిది(14-02-2009 – valentines day). దాని మహత్యం అనుకుంటా.
ఏదో ఈ అమ్మాయి అడిగింది కదా అని... నా జన్మ రహస్యాలు అన్ని రాయుడిగారి కథ అని ఓ పోస్ట్ రాసేసావు. అది చదివి ఈ అమ్మాయి నాకు 143 కూడా చెప్పమన్నట్టు ఉంది... కానీ శీనన్న నాకు ఆ సంగతి చెప్పకుండా దాచాడు. ఈ సంగతి నాకెలా తెలిసింది అని అనుకుంటున్నారా??? నా గురించి ఈ మధ్య ఓ పోస్ట్ వేసాడుగా రెస్పాన్స్ ఎలా ఉందా అని అన్న అలా బయటకెళ్ళినపుడు…. అన్న బ్లాగు దొంగచాటుగా చూసేసా.
అబ్బో మనకి పిచ్చి ఫ్యాన్స్ పొగయ్యారులే. అపుడు కామెంట్స్ లో ఈ అమ్మాయి కామెంట్ చూసా. అసలు అన్న ఈ పోస్ట్ వేసింది ఈ నా ఫ్యాన్ గారి కోసమంట..
పాపం అన్న మా అమ్మ దగ్గరనుండి వేరు చేసేటపుడు అంత బాధపడ్డాడని ఆ పోస్ట్ చదివి అర్ధం అయింది. ఏదో అలిగినట్టు నటిస్తా కానీ.... అన్నఎంత మంచోడో. ప్లీజ్ అన్న ఏ చేతులతో అయితే నన్ను అంత అపురూపంగా పట్టుకున్నావో ఆ చేతులతోనే నా మిగిలిన స్టోరీలు కూడా రాసేయవా!!

(anna luvs me lottttttt ofcourse I toooooooooo)
నా ఫ్యాన్స్ కోసం నా ఫొటోలు కొన్ని నీ పర్మిషన్ లేకుండా ఇక్కడ అప్లోడ్ చేసాను. ఇష్టం లేకపోతే చెప్పు..
సరే ఉంటా టాటా భౌభౌ..
ఇట్లు
ఓల్ ఒంగోల్ అందగాడు మీ రాయుడు.
ఓరి దుర్మార్గుడా నా మీదే అలిగేశావా
ReplyDeleteపండగ చేస్కో ......... ఇంకా ఫాన్స్ పెరిగి పెరిగి పోతారులే
ReplyDeleteఅయ్యబాబోయ్ మీరో బ్లాగ్ మొదలుపెట్టేసారేటండి..చూడనే లేదు :) మీ అభిమానుల లిస్ట్ లో నన్నూ చేర్చుకోరా... plzzzz:)
ReplyDeleteనన్ను కూడా ::::
ReplyDeletechala mandi fans unnattunnare nannu kuda add chesukondi plzzz
ReplyDeleteSoooooooooooooooooooooooooo Cute !
ReplyDeletehehehe Good one!
ReplyDeleteనన్ను కుడా....:)
ReplyDeletesrinanna fans peragalane kada blog creat chesa. nuv tappa nakevarunnaru...ne meda kaka enkevari mida alagali?
ReplyDeletebow bow hearty welcome 2 all my fans....
అవీ ఇవీ నొక్కేసి ప్రనా బ్లాగులు చదివేవు... బొడ్డు ( నీకేతే ఎక్కడ గుచ్చుతారో మరి తెలీదు ! ) చుట్టూ సూదులు గుచ్చుతారు. జాగ్రత్త నాన్నా...
ReplyDelete