Wednesday, June 30, 2010

ఈ రౌడి రాయుడి కొన్ని ఛాయాచిత్రములు :D








ఏ జన్మలోనో భౌ భౌ బోలెడు పుణ్యం చేసుంటా ఇంత మంచి అన్న దొరికాడు నాకు



అన్న నేను ఏరోప్లేన్ ఆట ఆడుకుంటున్నాము.. ఆ ఆట నాకు చాలా ఇష్టం


అన్న ప్రేమ హేమిటో?? కాలు కింద పెట్టనివ్వడనుకోండి..


అన్నని అలా అపుడపుడు బైక్ మీద షికారు తీసుకుకెళుతుంటా..

12 comments:

  1. ఏంటి బైక్ మీద మీ అన్నని నువ్వు తీసుకెల్తావా ?

    ReplyDelete
  2. bagunnayi rayudu photolu. aeropalne ata bagundi

    ReplyDelete
  3. చో....... క్యూట్.
    ఈ సారి ఉయ్యాల జంపాల ఆట ఆడించమని చెప్పమ్మా. పాటకూడా పాడించు :)

    ReplyDelete
  4. రాయుడు అదృష్టవంతుడు.

    ReplyDelete
  5. ఇది రాయుడి బ్లాగుల లేదు నా ఫోటోల బ్లాగులాగా ఉంది లొల్

    ReplyDelete
  6. రాయుడు ఫాన్స్ హర్ట్ ఇక్కడ :x

    ఒంగొల్ శీను ధౌర్జన్యం నశించాలి.
    ఒంగొల్ శీను కెలుకుడు నశించాలి (ఈ బ్లాగు వరకే).

    ReplyDelete
  7. పోయిన మార్చివి ఇవి, కొత్తవి చూపెట్టు బాబు

    ReplyDelete
  8. fan andariki bow bow....

    Srinanna anduke mari naku spl ga pic tei...chudu entamandi fans disappoint avutunnaro??? tondaraga ne blog lo pettu...

    nannu dominate chestu nuv unnav pic annintilonu :(

    ReplyDelete
  9. రాయుడు ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు .... ఆ కలర్ ఇప్పుడు లేదు పూర్తి బ్రౌన్ షేడ్ లోకి వచ్చాడు ... అభిమానుల మనసులో రాయుడి చిన్నప్పటి ముద్దు మొహం దూరం చేయడం ఇష్టం లేక పెట్టడం లేదు పెట్టమంటే పెడతా

    ReplyDelete
  10. hey srinu mee rayudu sooo cute nenu ippude choosa ee blog.....wowww..bhale unnadu :) enta bujji ga arachetilo kurchunnadu!!!! Really you have a cute pet :)

    ReplyDelete